bokomslag Prasanna kathanam
Skönlitteratur

Prasanna kathanam

Senapathi Prasanna Lakshmi

Pocket

299:-

Funktionen begränsas av dina webbläsarinställningar (t.ex. privat läge).

Uppskattad leveranstid 7-11 arbetsdagar

Fri frakt för medlemmar vid köp för minst 249:-

  • 150 sidor
  • 2024
'శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి' కలం పేరుతో వ్రాసే 'ఏడిద ప్రసన్నలక్ష్మి' గారు రచించిన ఈ సంపుటి లోని కథలు చదువుతుంటే... కథా పూదోటలో విహరించినట్లుగా ఉంది. ఈ కథలన్నీ పాఠకుల మనసులను రంజింప జేస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.ఈ కథలన్నీ బహుమతులు గెలుచుకోవడం మరో విశేషం.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునేలా రాసిన ఈ కథల్లో కొన్ని పాఠకులను ఆలోచనలో పడేస్తాయి. కొన్ని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా వివిధ రకాల భావాలను ఏక కాలంలో కలిగించారు రచయిత్రి శానాపతి ప్రసన్నలక్ష్మి.


  • Författare: Senapathi Prasanna Lakshmi
  • Format: Pocket/Paperback
  • ISBN: 9788196487201
  • Språk: Engelska
  • Antal sidor: 150
  • Utgivningsdatum: 2024-01-09
  • Förlag: Kasturi Vijayam